స్కూల్ వ్యాన్ డ్రైవర్‌పై వీధి కుక్క దాడి (వీడియో)

గుజరాత్‌లోని సూరత్ డిండోలీ ప్రాంతంలో వీధికుక్కల దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఒక స్కూల్ వ్యాన్ డ్రైవర్‌పై హఠాత్తుగా వచ్చిన ఒక వీధికుక్క విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ భయాందోళనకర దృశ్యాలన్నీ సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వీధికుక్కలను అదుపు చేయాలని స్థానిక మున్సిపల్ అధికారులను ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕