ముగ్గురు పిల్లలపై వీధికుక్క దాడి (VIDEO)

మధ్యప్రదేశ్‌లోని శివపురిలో ఓ వీధికుక్క నేడు పలు దాడులతో భయాందోళనకు కారణమైంది. ఆరేళ్ల బాలుడు వీధిలో నడుస్తుండగా కుక్క విరుచుకుపడింది. స్థానికులు వెంటనే జోక్యం చేసుకుని చిన్నారిని రక్షించారు. అయితే ఇదే కుక్క ఇప్పటికే మరో ముగ్గురు చిన్నారులపై దాడి చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రజలు అధికారులను తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్