చిన్నారిపై వీధికుక్కల దాడి (వీడియో)

యూపీలోని మధురలో వీధికుక్కలు బీభత్సం సృష్టించాయి. ఆడుకుంటున్న ఒక చిన్నారిపై గుంపుగా వచ్చిన కుక్కలు ఒక్కసారిగా దాడికి తెగబడ్డాయి. ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రాంతంలో వరుసగా జరుగుతున్న కుక్కల దాడులతో స్థానికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్