ప్రస్తుతకాలంలో టెక్నాలజీ పెరగడంతో స్మార్ట్‌వాచ్‌ల వినియోగం కూడా బాగా పెరిగింది. జేబులో సెల్‌ఫోన్ లాగే చేతికి స్టయిల్‌గా కనిపించే స్మార్ట్‌వాచ్ పెట్టుకోవడం ఈ జనరేషన్‌కి కామన్‌గా మారింది. అయితే చిన్న వయసులో హార్ట్ ఎటాక్‌కు కారణమయ్యే ఒత్తిడిని కూడా స్మార్ట్ వాచ్‌లు దూరం చేస్తాయని తాజా అధ్యయనంలో తెలిసింది. మానసిక ఒత్తిడి తాలూకు లక్షణాలు కనిపించగానే అవి యూజర్లను అప్రమత్తం చేస్తాయట.