బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థి ఆత్మహత్య

TG: నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన సంపత్‌ ఇంజినీరింగ్ రెండో ఏడాది చదువుతున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి హాస్టల్‌ గదిలో సంపత్‌ ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕