ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థి మృతి

TG: స్కూల్‌ బస్సు కోసం వేచి చూస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో చోటు చేసుకుంది. షాబాజ్ చౌరస్తా వద్ద స్కూల్‌ బస్సు కోసం సాత్విక్‌రెడ్డి అనే స్టూడెంట్ వేచి చూస్తున్నాడు. ఈ క్రమంలో అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఆ విద్యార్థి మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్