ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన (వీడియో)

TG: ఉస్మానియా యూనివర్సిటీలోని హాస్టళ్లలో 10 రోజులుగా కరెంట్, నీటి సరఫరా నిలచిపోయిందని విద్యార్థు ఆందోళన బాటపట్టారు. వర్సిటీలోని E1, E2 హాస్టళ్లకు పది రోజులుగా విద్యుత్, నీటి సరఫరా బంద్ చేశారు విద్యార్థులు ఆందోళనకు దిగారు. సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పరిపాలన భవనం ఎదుట మౌన దీక్ష చేపట్టారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసినట్లు మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕