టిఫిన్ తిని స్కూల్‌కు వెళ్లి కళ్లు తిరిగి పడిపోయిన విద్యార్థులు (వీడియో)

TG: జోగులాంబ గద్వాల జిల్లా పట్టణంలో ఎస్టీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. టిఫిన్ తిన్న విద్యార్థులు స్కూల్‌కు వెళ్లి కళ్లు తిరిగి పడిపోవడంతో టీచర్స్, తోటి విద్యార్థులు వారిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ హాస్టల్స్‌లో ఫుడ్ పాయిజన్ కేసులు భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్