విద్యార్థుల అద్భుతం.. మైదానంలో భారీ దీపం (వీడియో)

పాఠశాల విద్యార్థులు కలిసి భారీ దీపం ఆకారంలో నిలబడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పసుపు, ఎరుపు, నీలం రంగుల యూనిఫామ్‌లు ధరించిన పిల్లలు క్రమశిక్షణతో తమ స్థానాల్లో నిలబడి దీపం ఆకృతిని రూపొందించారు. డ్రోన్‌ కెమెరాతో పై నుంచి చిత్రీకరించిన ఈ దృశ్యం నిజమైన వెలుగుతున్న దీపంలా కనిపిస్తోంది. ఉడాన్‌ స్కూల్‌ శివపూర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు పిల్లల క్రమశిక్షణ, జట్టుకృషిని ప్రశంసిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕