లిఫ్ట్‌లో స్ట్రక్ అయ్యారా?.. ఇలా చేయండి

* లిఫ్ట్‌లో ఇరుక్కుపోయినప్పుడు అలారం బటన్‌ను ముందుగా నొక్కాలి. ఈ బజర్ ఎవరైనా లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారని లిఫ్ట్ మేనేజర్‌కి, లేదా మొత్తం బిల్డింగ్‌కి తెలియజేస్తుంది.
* లిఫ్ట్‌లో ఇచ్చిన ఫోన్ బటన్‌ను నొక్కి మీరు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయినట్లు సెక్యూరిటీ గార్డుకు తెలియజేయాలి.
* లిఫ్ట్ ఆగిపోయినట్లయితే భయం లేకుండా ఉండండి. లేదంటే రక్తపోటు సమస్య పెరిగి మీ మరణానికి దారి తీయవచ్చు.
* లిఫ్ట్‌లోపల నుండి బలవంతంగా తలుపు తెరవకూడదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్