మరికొన్ని గంటల్లో భూమిపైకి చేరుకోనున్న శుభాంశు శుక్లా

రోదసిలో 18 రోజులు గడిపి, మానవ క్షేత్రంలో అనేక ప్రయోగాలు విజయవంతంగా నిర్వహించిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా మంగళవారం భూమికి తిరిగి రానున్నారు. ఆయనతో పాటు యాక్సియం-4 మిషన్‌లోని ముగ్గురు వ్యోమగాములు కూడా 22.5 గంటల ప్రయాణం చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 3:01 గంటలకు అమెరికా కాలిఫోర్నియా తీరంలో సముద్రంపై ఈ వ్యోమనౌక దిగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్