తృణమూల్‌కు సుభాష్‌ చంద్రబోస్‌ మనవడి రాజీనామా

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో చేరిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్రకుమార్ బోస్ వ్యక్తిగత కారణాలతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. 2016లో బీజేపీలో చేరిన ఆయన, నేతాజీ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పార్టీ విఫలమైందని 2023లో రాజీనామా చేసి, 2026 ఎన్నికల ముంగిట టిఎంసి తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిణామంపై తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు.

సంబంధిత పోస్ట్

✕
✕