ఒక్కసారిగా భారీ పేలుడు.. వీడియో వైరల్

ఆగ్రాలోని ఎత్మద్దౌలా పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. సీసీ టీవీ ఫుటేజీలో నమోదైన దృశ్యాలను పరిశీలిస్తే.. ఓ గదిలో ఉంచిన బెలూన్ ఫిల్లింగ్ సిలిండర్‌ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ వీడియో వైరల్ కాగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ధరంపాల్ స్పందించి క్షతగాత్రులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్