కాలీఫ్లవర్ సాగుకు అనుకూలమైన నేలలివే

కాలీఫ్లవర్‌కు మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇక దీని సాగుకు సాధారణంగా చల్లని, కొద్దిగా తేమతో కూడిన వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కాలీఫ్లవర్‌ సాగుకు విశాలమైన నేలలు, లోతైన లోమీ నేలలు అనుకూలంగా ఉంటాయి. ఇక నేల పీహెచ్ విలువ 5.0 నుంచి 6.0 వరకు ఉండాలి. కాలీఫ్లవర్ మొక్కల పెరుగుదలకు నీటి పారుదల చాలా ముఖ్యం. దీనికి డ్రిప్ ఇరిగేషన్ నీటి పారుదల విధానం అత్యంత అనుకూలంగా ఉంటుంది. కాలీఫ్లవర్ లేత నీడలో కూడా పెరుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్