స్టాన్‌ఫర్డ్ విద్యార్థులకు సుందర్ పిచాయ్ కీలక సందేశం (వీడియో)

స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ 2026 స్నాతకోత్సవంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ విద్యార్థులకు జీవితంలో ఆశావాదాన్ని, కఠినమైన లక్ష్యాలను, నిజంగా ఉత్సాహం కలిగించే పనులను ఎంచుకోవాలని సూచించారు. పరిస్థితులు మన చేతుల్లో లేకపోయినా, వాటిని చూసే దృక్పథం మనదేనని, పెద్ద సవాళ్లు ప్రతిభావంతులను ఆకర్షిస్తాయని, లక్ష్యం పూర్తిగా సాధించకపోయినా ప్రయాణం గొప్ప ఫలితాలనిస్తుందని ఆయన వివరించారు. కుటుంబ, సామాజిక అంచనాల కంటే వ్యక్తిగత అభిరుచులకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్