ఎంపీ పదవికి సునేత్ర పవార్ రాజీనామా

దివంగత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. భర్త మరణానంతరం బారామతి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆమె, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ సి.పి. రాధాకృష్ణన్ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. ఛైర్మన్ ఆమె రాజీనామాను తక్షణమే ఆమోదించి, భవిష్యత్ విజయాలకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్