సునేత్రా పవార్ చేతికి ఎన్సీపీ పగ్గాలు?

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణం తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) కొత్త అధ్యక్షుడి కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో నాయకత్వ మార్పు ఆసన్నమైందని, సునేత్రా పవార్ పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా సునేత్రా పవార్‌ను నియమించాలని 30 ప్రధాన ఎన్సీపీ సెల్‌ల అధ్యక్షులు, తాత్కాలిక అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్‌కు లేఖ రాశారు. ఈ అంశంపై చర్చించడానికి త్వరలో ఎన్సీపీ జాతీయ కార్యవర్గ సమావేశం ఏర్పాటు కానుంది, ఈ సమావేశంలో పార్టీ నాయకత్వ మార్పుకు అధికారికంగా ఆమోదం లభించే అవకాశం ఉందని పలు వర్గాలు తెలిపాయి.

సంబంధిత పోస్ట్