ఆస్ట్రేలియా మహిళ క్రికెటర్లకు వేధింపులు.. సునీల్ గవాస్కర్ ఆగ్రహం

ఇండోర్ లో ఆస్ట్రేలియా క్రికెటర్లను  వేధించిన వ్యక్తిపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిల్ ఖాన్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వారిని వెంబడించి అసభ్యంగా తాకిన ఘటనపై స్పందిస్తూ "ఈ తరహా మనస్తత్వం ఉన్న వ్యక్తులకు భూమి మీద బతికే హక్కు లేదని అతడికి కఠిన శిక్ష పడాలని నేరాలకు పాల్పడే వ్యక్తులకు భయం కలిగించే విధంగా శిక్ష ఉండాలని" అన్నారు. ఇక నిందితుడికి పోలీసులు తమ స్టైల్ లో ట్రీట్మెంట్ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్