కొన్నేళ్లుగా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ఆడుతున్న ఆండ్రీ రస్సెల్‌ను ఫ్రాంచైజీ మినీ వేలానికి వదిలేసింది. అయితే, రస్సెల్ తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వడంతో, రాబోయే ఐపీఎల్ 2026 మినీ వేలంలో SRH అతడి కోసం పోటీపడుతుందని క్రికెట్ అభిమానులు జోస్యం చెబుతున్నారు. ఇప్పటికే బలమైన బ్యాటింగ్ లైనప్‌తో ఉన్న హైదరాబాద్ జట్టులో రస్సెల్ ఫినిషర్‌గా వస్తే, ఇతర జట్లకు కష్టాలు తప్పవని అంటున్నారు.