భవన నిర్మాణ రంగాల కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. ఆ పథకాల ద్వారా లబ్ధి పొందాలనుకుంటే లేబర్ కార్డు తప్పనిసరి. అయితే భవన నిర్మాణ బోర్డుతోపాటు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులలో పేర్లు నమోదు చేసుకుని కార్మికుడిగా గుర్తింపు కార్డు పొందాలి. ఈ నేపథ్యంలో లేబర్ కార్డును ఎలా తీసుకోవాలి? ఈ కార్డు వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం.