సూపర్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ డర్ట్ బైక్ రిలీజ్

ఎలక్ట్రిక్ ఆఫ్-రోడ్ బైక్‌ల తయారీ కంపెనీ తలారియా.. అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ డర్ట్ బైక్ అయిన తలారియా కొమోడోను పరిచయం చేసింది. ఇది 32 kW గరిష్ట శక్తితో, గంటకు 105 కిమీ వేగంతో దూసుకుపోతుంది. దీని ధర సుమారు రూ. 4.75 లక్షలు. ఈ బైక్ 96V 45Ah లిథియం బ్యాటరీతో ఒకే ఛార్జ్‌పై 115 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఎకో, స్పోర్ట్, హైపర్, రివర్స్ అనే నాలుగు రైడింగ్ మోడ్‌లు, రీ జనరేటివ్ బ్రేకింగ్, 315 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ వంటి ఫీచర్లు దీని సొంతం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్