అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూసిన భారీ హాలీవుడ్ చిత్రం సూపర్‌మ్యాన్ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేసింది. జహ్రాన్‌పూర్‌పై బొరేవియా తన సైన్యంతో దాడి చేయడానికి ప్రయత్నం చేయగా, సూపర్ మ్యాన్ దాన్ని ఎలా అడ్డుకుంటాడు అనేది కథ. అయితే ఈ మూవీ విజువల్ ఎఫెక్ట్స్ మోస్ట్ అడ్వాన్స్‌డ్‌గా ఉన్నాయి. పాకెట్ యూనివర్స్, సూపర్ డాగ్ విన్యాసాలు, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు ఆకట్టుకుంటాయి. కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగినా, కుటుంబంతో చూడదగిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది.