స్టాండప్‌ కమెడియన్‌ సమయ్‌ రైనాపై కేసులు కొట్టివేసిన సుప్రీంకోర్టు

స్టాండప్‌ కమెడియన్‌ సమయ్‌ రైనా సహా పలువురు ఇన్‌ఫ్లూయెన్సర్లపై నమోదైన కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దివ్యాంగులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని సమయ్‌ రైనాపై కేసు నమోదైంది. 'ఇండియాస్ గాట్ లేటెంట్' షోలో దివ్యాంగులను ఉద్దేశించి అనుచిత, సున్నితత్వం లేని వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన క్రిమినల్ కేసులను అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్