TMC ఎన్నికల గుర్తు వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎన్నికల గుర్తు వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మమత, రిటబ్రత బెనర్జీ వర్గాల మధ్య ఎన్నికల గుర్తు వివాదం నెలకొంది. 4 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ECIకి సుప్రీం ఆదేశించింది. 4 వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఇరువర్గాలకు సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕