బెట్టింగ్‌ యాప్స్ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మరోసారి సుప్రీంకోర్టు నోటీసులు

బెట్టింగ్ యాప్స్ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. గతంలో సమగ్ర వివరాలు ఫైల్ చేయాలని ఆదేశించినప్పటికీ ప్రభుత్వాల నుంచి స్పందన లేకపోవడంతో కోర్టు ఈ చర్యకు దిగింది. ప్రభుత్వాలు ఎందుకు స్పందించలేదో వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్