సురేఖ వాణి కూతురు సుప్రిత హీరోయిన్‌గా ఎంట్రీ!

సీనియర్ నటి సురేఖ వాణి కుమార్తె సుప్రిత త్వరలో హీరోయిన్‌గా సినీ రంగ ప్రవేశం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె ఇప్పటికే సోషల్ మీడియాలో తన అందచందాలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. బిగ్ బాస్ ఫేమ్ అమరదీప్‌తో కలిసి ఆమె నటించనున్న సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. సుప్రిత తన తల్లితో కలిసి పలు వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్