మోదీ మన్ కీ బాత్‌లో సర్జికల్ స్ట్రైక్ ప్రస్తావన

ప్రధాని నరేంద్ర మోదీ తన 138వ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని నొక్కి చెప్పారు. ఉగ్రదాడులకు తగిన ప్రతిస్పందన తప్పదని, సర్జికల్ స్ట్రైక్‌లు దీనికి ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణన తొలి దశ దాదాపు పూర్తయిందని, 32 కోట్లకు పైగా కుటుంబాల సమాచారం నమోదు చేయబడిందని తెలిపారు. జనగణన ఒక జాతీయ బాధ్యత అని ప్రధాని మోదీ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕