హింగోలీ జిల్లాలో సర్వే.. 14,542 మహిళల్లో క్యాన్సర్ లక్షణాలు

మహారాష్ట్ర హింగోలీ జిల్లాలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 'సంజీవని అభియాన్' పథకం కింద 2025 మార్చి 8 నుంచి నిర్వహించిన క్యాన్సర్ సర్వేలో 2,92,996 మహిళలను పరీక్షించగా.. 14,542 మందిలో క్యాన్సర్ లక్షణాలు గుర్తించారు. ఆ జిల్లా కలెక్టర్ అభినవ్ గోయల్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఇంటింటికీ వెళ్లి సర్వే చేశారు. ముగ్గురికి గర్భాశయ క్యాన్సర్, ఒకరికి రొమ్ము క్యాన్సర్, 8 మందికి నోటి క్యాన్సర్ నిర్ధారణ అయింది.

సంబంధిత పోస్ట్