ఓటు చోరీపై సర్వే.. కాంగ్రెస్‌కు బిగ్ షాక్

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓటు చోరీకి పాల్పడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలకు ప్రతిస్పందనగా, బీజేపీ కర్ణాటకలో 'ఫ్రీ అండ్ ఫెయిర్' పేరుతో ఒక ప్రజా సర్వే నిర్వహించింది. 2024 ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందా, ఫలితాలు కరెక్టేనా అనే అంశాలపై జరిగిన ఈ సర్వేలో మెజారిటీ ప్రజలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకే (ఈవీఎం) మద్దతు తెలిపారు.

సంబంధిత పోస్ట్