సర్వేయర్ హత్య కేసు.. గ్లిజరిన్ వేసుకుని ఏడ్చిన భార్య!

TG: గద్వాల్ జిల్లా కేంద్రానికి చెందిన సర్వేయర్ హత్య కేసులో మరో కొత్త అంశం బయటపడింది. తేజేశ్వర్ చనిపోయినప్పుడు ఐశ్వర్య గ్లిజరిన్ వేసుకుని ఏడ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె గదిలో బంధువులు గ్లిజరిన్ బాటిల్ గుర్తించి పోలీసులకు సమాచారమివ్వడంతో ఈ విషయం బయటపడింది. నిందితుడు తిరుమలరావు వాయిస్ మెసెంజెర్ తో లేడీ గొంతుతో ఐశ్వర్యతో మాట్లాడినట్లు విచారణలో తేలింది. తేజేశ్వర్ బెడ్రూమ్ లో తిరుమలరావు ఓ స్పై కెమెరా కూడా పెట్టినట్లు గుర్తించారు.

సంబంధిత పోస్ట్