సూర్య-హోంబాలే ఫిలిమ్స్ కాంబోలో కొత్త చిత్రం!

స్టార్ హీరో సూర్య, 'కేజీఎఫ్', 'కాంతార' వంటి చిత్రాలను నిర్మించిన హోంబాలే ఫిలిమ్స్ తో కలిసి కొత్త సినిమాను చేయానున్నారు. హోంబాలే ఫిలిమ్స్ ఈ క్రేజీ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించింది. 'జై భీమ్' ఫేమ్ టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో కయాదు లోహార్ హీరోయిన్ గా నటించనున్నారు. మూడు దశాబ్దాలుగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న సూర్యను తమ గ్రాండెస్ట్ స్టేజ్‌పైకి ఆహ్వానిస్తున్నామని హోంబాలే ఫిలిమ్స్ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్