తమిళ హీరో సూర్య నటించిన 'కరుప్పు' సినిమా ట్రైలర్ విడుదలైంది. RJ బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో 'వీరభద్రుడు' పేరుతో విడుదల కానుంది. త్రిష కథానాయికగా నటించిన ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఈ నెల 14న థియేటర్లలో విడుదల కానుంది.