సూర్య ‘సీన్’ తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే!

సూర్య ‘సీన్’ తొలిరోజు భారీ కలెక్షన్లు సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.36.65 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినట్లు సినీవర్గాలు వెల్లడించాయి. తమిళనాడులో అత్యధికంగా రూ.12.15 కోట్లు సాధించింది. సూర్యకు ఇదే ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్ కావడం విశేషం. ఇప్పటి వరకు విశ్వనాథ్&సన్స్(రూ.32.45కోట్లు) పేరిట ఉన్న రికార్డును ‘సీన్’ బద్దలుకొట్టింది. శుక్రవారం రిలీజైన మూవీలో నజ్రియా, నస్లీన్ కీలక పాత్రల్లో నటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕