ఐపీఎల్ 2026లో ఏప్రిల్ 10న రాయ్‌పూర్‌లో RCB, MI మధ్య మ్యాచ్ జరగనుంది. వెన్ను నొప్పితో బాధపడుతున్న హార్దిక్ పాండ్య లఖ్‌నవూతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆర్సీబీతో మ్యాచ్‌కు కూడా అతను అందుబాటులో ఉండే అవకాశం లేదు. అతని స్థానంలో తాత్కాలిక సారథిగా వ్యవహరించిన సూర్యకుమార్ యాదవ్ కూడా కుటుంబ కారణాల వల్ల ఈ మ్యాచ్‌కు దూరమయ్యే ఛాన్స్ ఉంది. సూర్యకుమార్ సతీమణి దేవిషా శెట్టి త్వరలో తమ మొదటి బిడ్డకు జన్మనివ్వనుండటంతో, భార్యకు తోడుగా ఉండటానికి అతను జట్టును వీడినట్లు సమాచారం.