వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో గిడ్డంగులు కేసర్ వల్ల అభివృద్ధి చెందాయన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు గిడ్డంగుల పరిస్థితి గోరంగా ఉండేది అని. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ చొరవ వలన, మంత్రి హరీష్ రావు, జగదీశ్వర్రెడ్డి సహకారంతో గిడ్డంగులు తెలంగాణ చరిత్రలో నూతన తేజాన్ని సంతరించుకునాయి అని అయన పేర్కొన్నారు
అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్.. బంధుమిత్రులకు బన్నీ కృతజ్ఞతలు