ఆలేరు: పిండ ప్రదానానికి రూ. 3,500 టికెట్ వసూలు

యాదాద్రి జిల్లా ఆలేరు మండలంలో దక్షిణ కాశీగా పేరుపొందిన విశ్వేశ్వరాలయంలో పిండ ప్రధానం చేయాలంటే దాదాపు 5 వేల ఖర్చు అవుతోంది. చనిపోయిన కుటుంబాలు ఎంతో బాధతో పిండ ప్రధానం చేయడానికి ఈ ఆలయానికి వస్తే రూ. 3, 500 టికెట్, హుండీలో ప్రధానానికి రూ. 500, ఇతర సామాగ్రికి 300 కలిపి మొత్తానికి రూ. 5, 000 వరకు చెల్లించాల్సి వస్తోంది. లేదంటే పిండ ప్రధానం చేయడం లేదు. పేదలకు టికెట్ ధరలు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్