యాదాద్రి జిల్లాలో వింతగా కాసిన మామిడికాయ

యాదాద్రి జిల్లాలో మామిడికాయ వింతగా కాసింది. ఆత్మకూరు మండలం తేర్యాల గ్రామ శివారులోని ఓ తోటలో చెట్టుకు మామిడికాయ వింతగా కాసిందని గ్రామ్తులు తెలిపారు. మామూలుగా ఒకే తలతో మామిడికాయ ఉంటుంది కానీ దీనికి మాత్రం మూడు తలలు రావడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాయను చూసేందుకు స్థానికులు క్యూకట్టారు. దానిని ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్