యాదగిరిగుట్ట పుష్కరిణిలో పడి బాలుడు మృతి

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం కొండకింద పుష్కరిణిలో ఈతకు వెళ్లి ఓ బాలుడు మృతి చెందాడు. మృతుడు యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని యాదగిరిపల్లికి చెందిన సంతోష్ (10) అని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్