గరిడేపల్లి మండలంలోని అప్పన్నపేట గ్రామపంచాయితీ కార్యాలయం వద్ద రైతు సమన్వయ సమితి సభ్యులు రైతు భీమా పత్రాలను రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు త్రిపురం అంజన్‌రెడ్డి, వీరంరెడ్డి శంభిరెడ్డి, మామిడి ప్రసాద్, వెంకట్‌రెడ్డి, ముత్తయ్య, చంద్రారెడ్డి, వెంకటేశ్వర్లు, చిలకారెడ్డి పలువురు రైతులు పాల్గొన్నారు.