పాలకీడు మండలంలో రేషన్ కార్డ్ ల పంపిణీ ప్రారంభం

పాలకీడు మండలంలోని పలు గ్రామాల్లో బొత్తలపాలెం, అలింగాపురం, రాఘవాపురం, జానపహాడ్ గ్రామాల్లో తహసీల్దార్ కమలాకర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు NV సుబ్బారావు, మాజీ ఎంపీపీ భూక్యా గోపాల్, బెల్లంకొండ నర్సింహారావు కొత్త రేషన్ కార్డ్ లను శుక్రవారం లబ్ధిదారులకు పంపిణీ చేసారు. పదేళ్ల తరవాత రేషన్ కార్డ్ లు చేతికి అందటంతో ప్రజలు సంతోష పడుతున్నారు. రేషన్ కార్డ్ ఆరోగ్య శ్రీ తో పాటు అనేక ప్రభుత్వ పథకాలకు ఉపయోగపడుతుందని NV సుబ్బారావు, భూక్యా గోపాల్ చెప్పారు.

సంబంధిత పోస్ట్