వర్షాలకు.. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

వర్షాలు విస్తారంగా కురు స్తుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గావ్యాప్తంగా 2. 8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా చింతలపాలెం లో వర్షపాతం నమోదైంది. వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. చింతలపాలెం 8. 8, మేళ్లచెరువు 6. 8, హుజూర్ నగర్ 4. 8, గరిడేపల్లి 4. 8, మఠంపల్లి 4. 2, నేరేడుచర్ల 2. 4, మి. మీ వర్షపాతం బుధవారం నమోదైంది. కురుస్తున్న వర్షాలకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారి పనుల్లో రైతులు నీ నిమగ్నమయ్యారు

సంబంధిత పోస్ట్