హుజూర్ నగర్: రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న రక్షక భటుడు

చింతలపాలెం మండలం గుడిమల్కాపురం గ్రామానికి చెందిన ఉప్పెల్లి మోహన్ రావు భార్య సువార్తకు రక్తం అవసరం కాగా బాధితులు హుజూర్ నగర్ లో ఉన్న డి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావుకి ఫోన్ చేసి విషయం చెప్పారు. సమాచారం తెలుసుకున్న బాబురావు రక్త దాత కానిస్టేబుల్ జయ రాములుకి ఫోన్ చేసి బి పాజిటివ్ రక్తం కావాలని చెప్పడంతో జయరాములు తిరుమల బ్లడ్ బ్యాంక్ వెళ్లి రక్తదానం చేసారు.

సంబంధిత పోస్ట్