హుజూర్ నగర్: ద్విచక్ర వాహనాల వేలం పాట

హుజూర్ నగర్ ఎక్సైజ్ కార్యాలయంలో గురువారం పలు కేసుల్లో పట్టుబడిన వాహనాలను ఎక్సైజ్ పోలీసులు వేలం పాట నిర్వహించారు. జిల్లా ఎక్సైజ్ అధికారి లక్ష్యా నాయక్ మాట్లాడుతూ వివిధ కేసుల్లో పట్టుబడ్డ 47 ద్విచక్ర వాహనాల్లో 41 వాహనాలను వేలం పాటలో జీఎస్టీతో కలుపు కొని 9.78 లక్షలు చలానా రూపంలో కొనుగోలు చేసిన వారు చెల్లించారన్నారు. మరో ఆరు వాహనాలను ఎవరు కొనుగోలు చేయలేదని తిరిగి వేలంపాట నిర్వహిస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్