హుజూర్ నగర్: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

హుజూర్నగర్ పట్టణం లోని ఐదో వార్డ్ కు చెందిన దాసరి యాదగిరి కిమంజూరైన 60 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును హుజూర్నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున రావు బుధ వారం అందేశారు. ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ మార్కెటింగ్ కమిటీ మెంబర్ లచ్చిమల్ల నాగేశ్వరరావు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ కొత్తూరు క్రాంతికుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్