హుజూర్ నగర్ పట్టణంలో నేడు బుధవారం దివ్యాంగులకు, వృద్ధులకు అవసరమైన సహాయ ఉపకరణాలు పంపిణీ చేయనున్నట్లు ఎంపీడీవో లావణ్య ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన వారు సకాలంలో టౌన్ హాల్ కు చేరుకొని ఉపకరణాలు పొందాలని ఆమె తెలిపారు.