హుజూర్ నగర్: బీసీ సంక్షేమ సంఘం గ్రామ శాఖఅధ్యక్షుడి ఎన్నిక

హుజూర్నగర్ మండలం గోపాలపురం గ్రామం బీసీ సంక్షేమ సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడిగా కాలువ వెంకటేశ్వర్లు ను నియామకం చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు ధూళిపాల శ్రీనివాస్ రావు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని గ్రామస్థాయిలో బలోపేతం చేసే కార్యక్రమాల భాగంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గ్రామాల్లో కమిటీ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్