హుజూర్‌నగర్: ఘనంగా ఫాదర్స్ డే వేడుకలు

హుజూర్‌నగర్ పట్టణంలోని పదవ వార్డులో మాజీ కౌన్సిలర్ గుండా ఫణి రామ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం మదర్స్ డే వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా చిట్యాల అమర్నాథరెడ్డి హాజరై మాట్లాడుతూ పిల్లల అభివృద్ధి కోసం కష్టపడే తండ్రులందరికీ పిల్లలు అన్నివేళలా రుణపడి ఉంటారన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, మోహన్ రెడ్డి, నర్సిరెడ్డి రామిరెడ్డి ఉన్నారు.

సంబంధిత పోస్ట్