సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఫోన్ చేసి వినతి తెలిపారు. సీతారామ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు విడుదల చేయాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి ఉత్తమ్ నీటి విడుదలపై సోమవారం నిర్ణయం తీసుకుంటామన్నారు.