హుజూర్ నగర్: పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి

పర్యావరణ పరిరక్షణలో అందరు భాగస్వాములు కావాలని ప్రిన్సిపాల్ పోసాని వెంకటరమణారావు మున్సిపాలిటీ పర్యావరణ ఇంజనీర్ రాజశేఖర్ అన్నారు. ఆదివారం హుజూర్ నగర్ పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో స్మార్ట్ లివింగ్ కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఇండియా మిషన్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. అందరూ విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించేందుకు కృషి చేయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్