అంబటి వ్యాఖ్యలపై హుజూర్ నగర్ టీడీపీ నాయకుల ఖండన

హుజూర్ నగర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మండవ వెంకటేశ్వర్లు గౌడ్ ఆదివారం హుజూర్ నగర్ పట్టణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఏపీ వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఉద్దేశించి ఉపయోగించిన భాష జగుబ్సాకరంగా ఉందని అన్నారు. ప్రతిపక్ష నాయకులు బాధ్యతతో ప్రజాస్వామ్య రీతిలో వ్యవహరించాలని, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అసభ్య పదజాలంతో తిడితే ప్రజలు ఊరుకోరని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్